Top 20 Biggest Cities In Andhra Pradesh List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 అతి పెద్ద నగరాల జాబితా
20 Biggest Cities In Andhra Pradesh List 2024 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 అతి పెద్ద నగరాల జాబిత. కొన్ని మునిసిపల్ కార్పొరేషన్లు తిరోగమనం పడుతుంటే, కొన్ని మునిసిపాలిటీలు కార్పొరేషన్లను దాటేసాయి. లిస్టు చాలా ఇంటెరిస్టింగ్ గా ఉంటుంది.