Jio 5G In Andhra Pradesh Cities List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి పట్టణాల జాబితా

Jio 5G in Andhra Pradesh Cities List: రిలయన్స్ జియో తన 5జి సేవలను దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా దేశంలోని పెద్ద నగరాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో జియో తన 5జి నెట్వర్క్ ని శరవేగంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జియో తన 5జి సేవలను అన్ని నగరాల్లోనే కాకుండా పట్టణాల్లోను మరియు చిన్న ఊర్లల్లోనూ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఈ పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ జియో తన 5జి సేవలను అందించే నగరాల పట్టణాల జాబితాను (Jio 5G In Andhra Pradesh Cities List 2024) అందిస్తున్నాము.జియో 5జి ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా మార్చి 2 వ తేదీ 2024 నాటి తేదీకి అనుగుణంగా రూపొందించడం జరిగింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జి నెట్వర్క్ టవర్లను నిర్మించి, 5జి సేవలను విస్తరించిన టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ జియో రికార్డు సృష్టించింది. అమెరికన్ టెలికాం దిగ్గజాలైన AT&T, వెరిజాన్, స్పెక్ట్రమ్, యూరోపియన్ టెలికాం దిగ్గజం అయిన వొడాఫోన్ కూడా 5జి విస్తరణలో జియోతో పోటీ పడలేక పొయ్యాయి. 

అలాగే ప్రతివారం జియో తన 5జి సేవలను దేశవ్యాప్తంగా చాలా ఊర్లల్లో అందుబాటులోకి తెస్తూనే ఉంది. కాబట్టి త్వరలో మన రాష్ట్రంలో కూడా చాలా చిన్న ఊర్లల్లోనూ జియో తన 5G సేవలను విస్తృతం చేసే అవకాశం కనబడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి సేవలను అందించే ఊర్ల (Jio 5G In Andhra Pradesh Cities List) జాబితాను క్రింద పట్టిక లో ఇవ్వబడ్డాయి.

Jio 5G In Andhra Pradesh Cities List 2024 – ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో 5జి నెట్వర్క్ ఊర్ల జాబితా

  1. ఆదోని – Adoni
  2. అక్కరామపల్లె – Akkarampalle
  3. ఆముదాలవలస Amdalavalasa
  4. అమలాపురం – Amalapuram
  5. అనకాపల్లి – Anakapalle
  6. అనంతపూర్ సిటి – Anantapur (CT)
  7. అనంతపూర్ 2 – Anantapur (M Corp. + OG)
  8. ఆరెంపూడి (అన్నవరం) – Arempudi
  9. ఆవలాల (తిరుపతి) – Avalala
  10. బద్వేలు – Badvel
  11. బలగ – Balaga (Srikakulam City)
  12. బనగానపల్లె – Banaganapalle
  13. బండారు లంక – Bandarulanka
  14. బానుముక్కల – Banumukkala (Banaganapalle)
  15. బాపట్ల – Bapatla
  16. బేతంచెర్ల – Bethamcherla
  17. భీమునిపట్నం – Bheemunipatnam (Bheemili)
  18. భీమవరం – Bhimavaram
  19. బొబ్బిలి – Bobbili
  20. బౌలువాడ – Bowluvada (Near Anakapalli)
  21. బుజబజ నెల్లూరు – Buja Buja Nellore
  22. చీపురుపల్లి – Cheepurupalle
  23. చెన్నముక్కపల్లె – Chennamukkapalle
  24. చెర్లోపల్లి – Cherlopalle
  25. చీడిగ – Chidiga (Kakinada)
  26. చిలకలూరిపేట – Chilakaluripet
  27. చింతల వలస – Chintalavalasa (Vizianagaram)
  28. చింతపల్లి – Chintapalle Lambasingi
  29. చీరాల – Chirala
  30. చిత్తూరు – Chittoor
  31. చోడవరం – Chodavaram
  32. కంభం – Cumbum
  33. ధర్మవరం – Dharmavaram
  34. డోన్ – Dhone
  35. దొమ్మర నంద్యాల – Dommara Nandyala
  36. ధవలేశ్వరం – Davaleswaram
  37. ద్వారకా తిరుమల – Dwarakatirumala
  38. ఏలూరు – Eluru
  39. గజపతినగరం – Gajapathi Nagaram
  40. గన్నవరం – Gannavaram
  41. గవరవరం కొయ్యాలగూడెం (పోలవరం గ్రామాలు) – Gavaravaram Koyyalagudem
  42. గిద్దలూరు – Giddaluru
  43. గుత్తి – Gooty
  44. గోపవరం, ప్రొద్దుటూరు – Gopavaram, Proddatur
  45. గుడివాడ – Gudivada
  46. గూడూరు – Gudur
  47. గుంతకల్లు – Guntakal
  48. గుంటుపల్లి – Guntupalle (Vijayawada)
  49. గుంటూరు – Guntur
  50. హిందూపురం – Hindupur
  51. హీరమండలం – Hiramandalam (BRR Vamsadhara Project)
  52. హుకుంపేట – Hukumpeta
  53. ఇబ్రహీంపట్నం – Ibrahimpatnam
  54. ఇచ్చాపురం – Ichchapuram
  55. జగ్గయ్యపేట – Jaggaiahpet
  56. జమ్మలమడుగు – Jammalamadugu
  57. జారాజపు పేట – Jarajapupeta (Vizianagaram)
  58. కడప – Kadapa
  59. కదిరి – Kadiri
  60. కాకినాడ – Kakinada
  61. కక్కలపల్లి – Kakkalapalle (Anantapur)
  62. కళ్యాణదుర్గం – Kalyandurg
  63. కనపాక – Kanapaka (Vizianagaram)
  64. కందుకూరు – Kandukur
  65. కనిగిరి – Kanigiri
  66. కంకిపాడు – Kankipadu
  67. కంటబముసుగూడ (అరకు) – Kantabamsuguda Araku Valley
  68. కానూరు – Kanuru
  69. కతేరు – Katheru (Rajahmundry)
  70. కావలి – Kavali
  71. కొండపల్లి – Kondapalle
  72. కొత్తవలస – Kothavalasa
  73. కొవ్వూరు – Kovvur
  74. కుప్పం – Kuppam
  75. కర్నూలు – Kurnool
  76. ఎల్.ఏ.సాగరం (నాయుడుపేట)-L.A.Sagaram Naidupeta
  77. మాచెర్ల – Macherla
  78. మచిలీపట్నం – Machilipatnam
  79. మదనపల్లె – Madanapalle
  80. మలిచెర్ల – Malicherla (Vizianagaram)
  81. మామిడాలపాడు – Mamidalapadu (Kurnool)
  82. మండపేట – Mandapeta
  83. మంగళగిరి – Mangalagiri
  84. మంగళం (తిరుపతి) – Mangalam
  85. మంగంపేట – Mangampeta
  86. మంగసముద్రం – Mangasamudram (Chittor City)
  87. మార్కాపురం – Markapur
  88. మోడంపల్లి (ప్రొద్దుటూరు) – Modameedipalle, Proddatur
  89. మోరగుడి – Moragudi
  90. మోరంపూడి – Morampudi
  91. ముద్లనూరు – Muddanur
  92. మూలగుంటపాడు – Mulaguntapadu (Near Singarayakonda)
  93. ములకుద్దు – Mulakuddu (Vizag)
  94. మురకంబట్టు (చిత్తూరు సిటి) – Murakambattu
  95. ఎన్. తిరువూరు (తిరువూరు టౌన్)- Nadim Tiruvuru
  96. నగరి – Nagari
  97. నాగిరెడ్డి పల్లి – Nagireddipalle
  98. నక్కల పల్లె – Nakkapalle (Anantapur district)
  99. నంద్యాల – Nandyal
  100. నరసన్నపేట – Narasannapeta
  101. నర్సాపురం – Narsapur
  102. నర్సారావుపేట్ – Narasaraopet
  103. నారాయణపురం – Narayanapuram (Rajahmundry)
  104. నారాయణవనం – Narayanavanam (Puttur)
  105. నర్సీపట్నం – Narsipatnam
  106. నెల్లిమర్ల – Nellimarla
  107. నెల్లూరు – Nellore
  108. నిడదవోలు – Nidadavole
  109. నూజివీడు – Nuzvid
  110. ఒంగోలు – Ongole
  111. పాలకొల్లు – Palacole
  112. పాలకొండ – Palakonda
  113. పలమనేరు – Palamaner
  114. పలాస – Palasa Kasibugga
  115. పామూరు (ఒంగోలు జిల్లా) – Pamur
  116. పాపంపేట – Papampeta (Anantapur city)
  117. పార్వతీపురం – Parvathipuram
  118. పాయకారావుపేట – Payakaraopeta
  119. పెడన – Pedana
  120. పెద్దాపురం – Peddapuram
  121. పేరూరు – Perur
  122. పిడుగురాళ్ల – Piduguralla
  123. పీలేరు – Pileru
  124. పిఠాపురం – Pitapuram
  125. పొదిలి – Podili
  126. పొందూరు – Ponduru
  127. పొన్నూరు – Ponnur
  128. పోరంకి – Poranki
  129. ప్రొద్దుటూరు – Proddatur
  130. పులివెందుల – Pulivendla
  131. పుంగనూరు – Punganur
  132. పుత్తూరు – Puttur
  133. రాజమండ్రి – Rajahmundry
  134. రాజాం – Rajam
  135. రాజంపేట – Rajampet
  136. రామచంద్రాపురం -Ramachandrapuram
  137. రామాయన్నపేట – Ramanayyapeta
  138. రామాపురం – Ramapuram
  139. రామవరప్పాడు – Ramavarappadu
  140. రామేశ్వరం (ప్రొద్దుటూరు) – Rameswaram
  141. రంపచోడవరం – Rampachodavaram
  142. రాయచోటి- Rayachoti
  143. రాయదుర్గం – Rayadurg
  144. రేణిగుంట – Renigunta
  145. రేపల్లె – Repalle
  146. సాలూరు – Salur
  147. సామర్లకోట – Samalkot
  148. శనివారపు పేట – Sanivarapupeta
  149. సత్రంపాడు – Satrampadu
  150. సత్తెనపల్లి- Sattenapalle
  151. సింగరాయకొండ – Singarayakonda (RS)
  152. సోమందేవ్ పల్లి – Somandepalle
  153. సోంపేట – Sompeta
  154. శ్రీకాకుళం – Srikakulam
  155. శ్రీకాళహస్తి – Srikalahasti
  156. శ్రీరాం నగర్ – Sriramnagar
  157. శ్రీశైలం టౌన్ షిప్ – Srisailam Project (RFC)Township
  158. సుల్లూరుపేట – Sullurpeta
  159. సూర్యారావు పేట – Suryaraopeta
  160. తడ – Tada Khandrika
  161. తాడేపల్లి – Tadepalle
  162. తాడేపల్లిగూడెం -Tadepalligudem
  163. తాడిగడప – Tadigadapa
  164. తాడిపత్రి – Tadpatri
  165. తంగెళ్ళమూడి – Tangellamudi
  166. తణుకు – Tanuku
  167. టెక్కలి – Tekkali
  168. తెనాలి – Tenali
  169. తుమ్మలపెంట – Thummalamenta
  170. తిరుచానూరు – Tiruchanur
  171. తిరుమల – Tirumala
  172. తిరుపతి – Tirupati
  173. తిరుపతి 2 – Tirupati (NMA)
  174. తుమ్మిక పల్లె – Tummikapalle
  175. తుని – Tuni
  176. సీలేరు ప్రాజెక్టు – Upper Sileru Project Site Camp
  177. ఉరవకొండ – Uravakonda
  178. వడ్డేశ్వరం – Vaddeswaram
  179. వెంకటగిరి – Venkatagiri
  180. వేపరాల – Veparala
  181. వేటపాలెం – Vetapalem
  182. విజయవాడ – Vijayawada
  183. విన్నమాల – Vinnamala
  184. వినుకొండ – Vinukonda
  185. విశాఖపట్నం – Visakhapatnam
  186. విజయనగరం – Vizianagaram
  187. ఎలమంచిలి – Yelamanchili
  188. ఎమ్మిగనూరు – Yemmiganur
  189. ఎనమలకుదూరు – Yenamalakuduru
  190. ఎనుమలపల్లి – Yenumalapalle
  191. ఎర్రబాలెం – Yerrabalem
  192. ఎర్రగుంట్ల – Yerraguntla

పైన పేర్కొన్న జియో 5జి నెట్వర్క్ నగరాల జాబితా (Jio 5G In Andhra Pradesh Cities List) నే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో అనేక 5జి నెట్వర్క్ టవర్లను జియో వారు ఎప్పుడో అందుబాటులోకి తెచ్చారు. వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో ఎప్పుడో ఒక్కొక్క నగరం లో 15 కు పైగా టవర్లను జియో 5జి నెట్వర్క్ సేవల కోసం వినియోగిస్తోంది. అలాగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఈ నగరాల్లో 5జి నెట్వర్క్ టవర్లను జియో పెంచుకుంటూ పోతోంది. ఇతర పెద్ద నగరాల్లో కూడా జనాభా ను దృష్టిలో ఉంచుకొని నాలుగుకు మించి 5జి నెట్వర్క్ టవర్లను ఇప్పటికే నెలకొల్పారు.

ప్రస్తుతం 10 వేలు రూపాయలకు కూడా బేసిక్ 5జీ ఫోన్ లభిస్తోంది. కాబట్టి వినియోగదారులు కూడా తమ ఊర్లల్లో 5జీ సేవలు ఉంటే వెంటనే 5జీ మొబైల్ కొని అప్గ్రేడ్ అవుతున్నారు. జియో తమ నివేదికలో ఇప్పుడున్న తమ 5జి నెట్వర్క్ టవర్లు ఆ ఊర్లల్లో దాదాపు 80% శాతం ప్రజల అవసరాలను 2028 వరకు తీరచగలదు అని చెప్పింది. పెద్ద ఊర్లే కాకుండా పల్లెల్లో కూడా 5జి నెట్వర్క్ టవర్లను నిర్మిస్తున్నామని చెప్పింది.

Advantages Of Jio 5G Truly Unlimited Plan – జియో 5జి ట్రూలీ అన్-లిమిటెడ్ వల్ల ఉపయోగాలు

జియో కొత్తగా 5జి నెట్వర్క్ లోకి చేరే వారి కోసం ఇప్పుడు అన్-లిమిటెడ్ 5జి డేటాను అందిస్తోంది. అంటే ఆ ప్యాక్ వాల్యూలో ఉండే ఉపయోగాలతో పాటు అన్-లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం 4G మొబైల్ వినియోగదారులకు ఐతే జియో 239 ప్యాక్ పైన 28 రోజులకు మామూలుగా 1.5GB 4G డేటా రోజుకు, అన్-లిమిటెడ్ టాక్ టైం, రోజు 100 SMS లను అందిస్తుంది. కానీ అదే 5G మొబైల్ వినియోగదారులకు అయితే వీటితో పాటు పూర్తిగా 5G డేటా ను ట్రూలీ అన్-లిమిటెడ్ క్రింద అందిస్తోంది. అంటే రోజుకు 50 GB 5G డేటాను కూడా పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు. అంతే కాకుండా 5జీ లో ఇంటర్నెట్ స్పీడు చాలా ఎక్కువ. ఒక 800MB – 1 GB సినిమాను కేవలం 30 సెకండ్ల నుంచి ఒక నిమిషం లోపే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2 thoughts on “Jio 5G In Andhra Pradesh Cities List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి పట్టణాల జాబితా”

Leave a comment