Vijayawada Division Numbers List 2024 | విజయవాడ డివిజన్ నెంబర్ల లిస్టు

Vijayawada Division Numbers And Their Corresponding Localities List 2024. విజయవాడ నగరం లో డివిజన్ల రూపురేఖలు మారాయి. ఇప్పుడు విజయవాడ లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ లో వాటి పరిధిని బట్టి వార్డు సెక్రటేరియట్లు ఉన్నారు. విజయవాడ నగరంలో ఈ 64 డివిజన్లల్లో ఏ ప్రాంతాలు వస్తాయో ఈ పోస్టులో వివరించాము.

64 డివిజన్ల వివరాలను ఈ విజయవాడ డివిజన్ నంబర్స్ లిస్టు ( Vijayawada Division Numbers List 2024) లో ప్రచురిస్తున్నాము. కాబట్టి, ఈ పోస్ట్ నిడివి ఎక్కువగా ఉంటుందని గమనించగలరు. అయితే వీక్షకులకు సులభంగా అర్ధమయ్యేలా ప్రతి డివిజన్ లోని ప్రాంతాలను ప్రత్యేక పేరాగ్రాఫ్ గా పబ్లిష్ చేశాము.

Vijayawada Division Number 1 Localities – విజయవాడ డివిజన్ నెంబర్ 1

విజయవాడ ఒకటో నెంబర్ డివిజన్ లో 7 వార్డు సెక్రటేరియట్లు ఉన్నాయి. ఈ డివిజన్ పరిధిలోకి వెంకటేశ్వర నగర్ లో కొంత భాగం, ఏలూరు రోడ్డు లో క్రొద్ది భాగం (గుణదల), హనుమాన్ నగర్, లెనిన్ నగర్, కార్మెల్ నగర్, ఆదర్శ్ కాలనీ, షిర్డీ సాయి నగర్, ప్రశాంతి కాలనీ, గాంధీ కాలనీ, ఊర్మిళ నగర్, మురళీ నగర్, పవర్ ఆఫీస్ కట్ట ప్రాంతాలు వస్తాయి.

Vijayawada Division Number 2 – విజయవాడ డివిజన్ నెంబర్ 2

మాచవరం కొండ ప్రాంతపు భాగం, ఎస్.ఆర్.ఆర్ కళాశాల ఎదురుగా, గుణదల చర్చి, పడవల రేవు, పిచ్చమ్మ గుడి వీధి, కార్మిక నగర్ కొండ ప్రాంతం, ఎరంవారి వీధి కొండ ప్రాంతం

3rd Of 64 Vijayawada Division Numbers – విజయవాడ డివిజన్ నెంబర్ 3

గంగిరెద్దుల దిబ్బ ప్రాంతం, విజయనగర కాలనీ, గుణదల గాంధీ బొమ్మ, సాయి మెస్ ప్రాంతం, క్రీస్తురాజపురం

4th Of 64 Vijayawada Division Numbers – విజయవాడ నాలుగవ డివిజన్ నెంబరు

లయోలా గార్డెన్స్, వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో కొంత భాగం, వెటరినరీ కాలనీ లో క్రొద్ది భాగం, జయ ప్రకాష్ కాలనీ లో క్రొద్ది భాగం, ఫిల్మ్ కాలనీ

5th In Vijayawada Division Numbers List – విజయవాడ డివిజన్ నెంబర్ 5

క్రీస్తురాజపురం కొండ ప్రాంతం, గుణదల కొండ ప్రాంతపు భాగం

==> విజయవాడ లో ప్రస్తుత జనాభా తెలుసుకోవాలంటే క్లిక్ చెయ్యండి.

6th In Vijayawada Division Numbers List – విజయవాడ లో ఆరవ డివిజన్

గుణదల కొండ ప్రాంతం, మొఘల్ రాజు పురం కొండ ప్రాంతపు భాగం

Vijayawada Division Number 7 – విజయవాడ లో 7 వ డివిజన్

మధు గార్డెన్స్, మొఘల్ రాజు పురం కొండ ప్రాంతపు భాగం, ఏఎస్ రామారావు రోడ్డులో భాగం, ఉడ్ పేట్, నెహ్రూ నగర్, మొఘల్ రాజు పురం భాగం

8th In Vijayawada Division Numbers List – విజయవాడ లో 8 వ డివిజన్ వివరాలు

శ్యాం నగర్, వెంకటేశ్వర పురం, కృష్ణా నగర్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఏరియా, పిన్నమనేని పాలిటెక్నిక్ రోడ్డు, ఎస్బీఐ కాలనీ, ప్రభుత్వ ఐటీఐ ఏరియా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పిట్టింగల్ పేట, గుప్తా కల్యాణ మండపం ప్రాంతం, సిద్ధార్థ కళాశాల ప్రాంతం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ

Vijayawada Division Number 9 – విజయవాడ డివిజన్ నెంబర్ 9

సీతారామ నగర్, నారా చంద్రబాబు నాయుడు కాలనీ, చంద్రమౌళిపురం, కన్నా నగర్, ఈనాడు ప్రెస్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, లబ్బీపేట్ – మసీదు వీధి ప్రాంతం

10th In Vijayawada Division Numbers – విజయవాడ లో 10 వ డివిజన్ వివరాలు

వాసవీ నగర్ కాలనీ, మారుతి కో-ఆపరేటివ్ కాలనీ, ఫన్ టైమ్స్ కాలని, ఆర్.ఆర్. గార్డెన్స్, న్యూ పీ&టీ కాలనీ, స్టెల్లా కాలేజ్ ఏరియా, ఓల్డ్ పీ&టీ కాలనీ, నిర్మల హై స్కూల్, సాయిబాబా గుడి వీధి, పంట కాలువ రోడ్డు

11th Of 64 Vijayawada Division Numbers List – విజయవాడ డివిజన్ నెంబర్ లిస్టు లో 11

ఇండస్ట్రియల్ ఎస్టేట్, పీ&టీ కాలనీ-3, పటమట హైస్కూల్ ఏరియా, ఏపీఐఐసీ కాలనీ, వివేకానంద కాలనీ, కనకదుర్గ నగర్, ఆర్టీసీ కాలనీ, రామినేని నగర్.

12th Division Number Details – విజయవాడ లో 12 వ డివిజన్ వివరాలు

అయ్యప్ప నగర్, అశోక్ నగర్, ట్రెజరీ ఎంప్లాయిస్ కాలనీ, శిరిష్ కంపెనీ రోడ్డు వెనుక భాగం, ఫరూఖ్ నగర్, పండరి పురం

13th Division Number In Vijayawada – 13 వ డివిజన్ వివరాలు

విద్యుత్ నగర్, కృష్ణా నగర్, లక్ష్మీపతి నగర్, ఆంధ్రజ్యోతి ప్రెస్ ఏరియా, తోట వారి వీధి ప్రాంతం.

ఇక విజయవాడ లో 14 వ డివిజన్ లో శాంతి నగర్, శ్రీనివాస నగర్, ఎన్.ఎస్.ఎం. స్కూల్ ప్రాంతం, అంబేద్కర్ నగర్ ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ లో 15 వ నంబర్ డివిజన్ లో రామలింగేశ్వర నగర్, ఈనాడు కాలనీ, గులాబి రోడ్, గాంధీ కాలనీ, నాగేంద్ర నగర్ ప్రాంతాలు వస్తాయి.

అలాగే 16 వ డివిజన్ విషయానికి వస్తే బాలాజీ నగర్, భూపేష్ గుప్తా నగర్, పోలీస్ కాలనీ, సత్యనారాయణ నగర్, కళా నగర్, పూర్ణచంద్ర నగర్ ప్రాంతాలు వస్తాయి.

17 వ డివిజన్ లో తారక రామ నగర్, చలసాని నగర్ భాగం, బాపనయ్య నగర్ ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ డివిజన్ నంబర్ 18 క్రిందికి చలసాని నగర్ లో క్రొద్ది భాగం, వారధి జంక్షన్, రాణిగారి తోట ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ లో 19 వ డివిజన్ విషయానికి వస్తే లబ్బీపేట, బృందావన్ కాలనీ, అమెరికన్ హాస్పిటల్ ఏరియా, మోంటిస్సోరి కాలేజ్ ఏరియా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, బందరు రోడ్డు లో క్రొద్ది భాగం వస్తాయి.

20 వ డివిజన్ లో గౌతమి నగర్, నెహ్రూ నగర్, ద్వారకా నగర్, రణదివే నగర్ భాగం వస్తాయి.

అలాగే 21 వ డివిజన్ లో జాతీయ రహదారి భాగం, కృష్ణలంక భాగం, సుబ్బరాయ నగర్, రణదివే నగర్ భాగం ప్రాంతాలు వస్తాయి.

ఇక 22 వ డివిజన్ క్రిందికి దోబీ ఘాట్ ప్రాంతం, స్వర్గపురి ప్రాంతం, కృష్ణలంక లో కొద్ది భాగం వస్తాయి.

23rd Of 64 Vijayawada Division Number List – విజయవాడ లో 23 వ డివిజన్ వివరాలు

విజయవాడ లో చాలా వరకు కమర్షియల్ ప్రాంతాలు ఈ 23 వ డివిజన్ లోనే ఉన్నాయి. విజయవాడ లో 23 వ డివిజన్ క్రిందికి గవర్నర్ పేట్, ఏలూరు రోడ్డు లో కొద్ది భాగం, బందరు రోడ్డు లో కొద్ది భాగం, బీసెంట్ రోడ్, ప్రకాశం రోడ్డు, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వస్తాయి.

24th In Vijayawada Division Number List – విజయవాడ లో 24 వ డివిజన్ వివరాలు

అయ్యప్ప నగర్, అశోక్ నగర్, ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీ, శిరిష్ కంపెనీ బ్యాక్ సైడ్ రోడ్, ఫరూఖ్ నగర్, పండరి పురం

==> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5G నగరాలు, పట్టణాల జాబితా

ఇక విజయవాడ లో 25 వ డివిజన్ విషయానికి వస్తే, ఈ డివిజన్ లో దుర్గా అగ్రహారం, అరండల్ పేట, సీతారాంపురం భాగం, అన్నదానం సమాజం రోడ్డు, ఏలూరు రోడ్డు లో క్రొద్ది భాగం వస్తాయి.

ఇక 26 వ డివిజన్ పరిధిలోకి మాచవరం కొండ ప్రాంతం, ఎస్.ఆర్.ఆర్ అండ్ సీ.వీ.ఆర్ కాలేజీల ప్రాంతం, హిందీ కళాశాల ప్రాంతం, కాకాని నగర్, మాచవరం రోడ్డు శ్మశానవాటిక ప్రాంతాలు వస్తాయి.

అలాగే దుర్గాపురం, సాంబమూర్తి రోడ్డు, సంగీత కలశాల ప్రాంతం, పున్నయ్య కాలనీ ప్రాంతాలు 27 వ డివిజన్ క్రిందికి వస్తాయి.

ఇక 28 వ డివిజన్ విషయానికి వస్తే భాను నగర్, రైల్వే కమ్యూనిటీ హాల్ ఏరియా, ఎస్.ఎన్. పురం రైల్వే క్వార్టర్స్, లక్ష్మీ నగర్, బీ.ఆర్.టీ.ఎస్ రోడ్ భాగం, ముత్యాలంపాడు, ఎస్.ఎన్. పురం పార్ట్, భగత్ సింగ్ రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

అలాగే 29 వ డివిజన్ లోకి మధురా నగర్, నేతాజీ కాలనీ, పప్పుల మిల్లు ప్రాంతం, ఇందిరా కాలనీ, బీ.ఆర్.టి.ఎస్ రోడ్డు భాగం, సాయిబాబా కాలనీ ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ లోని 30 వ డివిజన్ లో కేవలం దేవీ నగర్, రామకృష్ణాపురం ప్రాంతాలు మాత్రమే వస్తాయి.

31 వ డివిజన్ క్రిందికి శ్రీ నగర్ కాలనీ, లక్ష్మీ నగర్ లో క్రొద్ది భాగం, అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీ, ముత్యాలంపాడు లో క్రొద్ది భాగం, పసుపు తోట ప్రాంతం, మధురా నగర్ లో క్రొద్ది భాగం వస్తాయి.

32 వ డివిజన్ లో అయోధ్య నగర్, బసవ తారక నగర్, శాంతి నగర్, రామలింగేశ్వర పేట, లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంతాలు వస్తాయి.

33 వ డివిజన్ లో సత్యనారాయణపురం, జీ.ఎస్. రోడ్డు, ఎన్.ఆర్.పీ రోడ్డు, వీ.ఎం.సీ సర్కిల్-2 కార్యాలయ ప్రాంతం వస్తాయి.

34 వ డివిజన్ లో కేదారేశ్వర పేట, కుద్దూస్ నగర్, పండ్ల మార్కెట్ ప్రాంతం, సి.కె. రెడ్డి రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

35 వ డివిజన్ లో పూర్ణానందంపేట, సీ.కె. రెడ్డి రోడ్డు మాత్రమే వస్తాయి.

ఇక విజయవాడ లోని 36 వ డివిజన్ లో హనుమాన్ పేట, గాంధీ నగర్, సాంబమూర్తి రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

37 వ డివిజన్ – రాజీవ్ గాంధీ పార్కు, వీ.ఎం.సీ ప్రధాన కార్యాలయం, హిందూ హై స్కూల్ ప్రాంతం, వన్ టౌన్ ఏరియా, సమరంగం చౌరస్తా, గాంధీజీ హై స్కూల్ ప్రాంతం, కాళేశ్వరరావు మార్కెట్, హెడ్ పోస్ట్ ఆఫీసు

38 వ డివిజన్ క్రింద కనక దుర్గ గుడి ప్రాంతం, హెడ్ వాటర్ వర్క్స్, అశోక్ పిల్లర్ ఏరియా, మల్లికార్జునపేట, దుర్గాఘాట్, ప్రకాశం బ్యారేజీ, కరకట్ట దక్షిణం, విద్యాధరపురం 4 స్తంభాల వరకు, అంబేద్కర్ రోడ్డు 4 పిల్లర్ల రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

39 వ డివిజన్ విషయానికి వస్తే కృష్ణా నగర్ కాలనీ, సంజయ్ గాంధీ లేబర్ కాలనీ, శృంగేరి శారదా నగర్, కామకోటి నగర్ జాతీయ రహదారి భాగం వస్తాయి.

40 వ డివిజన్ విషయానికి వస్తే నులకపేట, లారీ స్టాండ్, భవానీపురం, క్రోంపేట రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

41 వ డివిజన్ విషయానికి వస్తే ప్రియదర్శిని కాలనీ భాగం, దర్గా ప్రాంతం, భవానీపురం లో క్రొద్ది భాగం వస్తాయి.

42 వ డివిజన్ లో ప్రియదర్శిని కాలనీ భాగం, హెచ్.బి కాలనీ భాగం వస్తాయి.

43 వ డివిజన్ లో ఐరన్ యార్డు, ఊర్మిళ నగర్, హెచ్.బి కాలనీ, గొల్లపూడి బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే భాగం (జాతీయ రహదారి) ప్రాంతాలు వస్తాయి.

44 వ డివిజన్ లో ఏపీఎస్ ఆర్టీసీ వర్క్ షాప్, అప్పలస్వామి క్వారీ, రామరాజ్య నగర్, విద్యాధరపురం ప్రాంతాలు వస్తాయి.

45 వ డివిజన్ లో కబేళ, రామరాజ్య నగర్, అంబేద్కర్ రోడ్డు, జోజీ నగర్ ప్రాంతాలు వస్తాయి.

46 వ డివిజన్ విషయానికి వస్తే రాజీవ్ శర్మ నగర్, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, దీన్ దయాళ్ నగర్, అంబేద్కర్ నగర్, సయ్యద్ అప్పలస్వామి కళాశాల, లంబాడీపేట లో క్రొద్ది భాగం, కేటీ రోడ్డు, సిండికేట్ బ్యాంక్ కాలనీ, వీ.ఎం.సీ ఎంప్లాయీస్ కాలనీ ప్రాంతాలు వస్తాయి.

47 వ డివిజన్ వివరాల్లోకి వెళ్తే లంబాడీపేట కొండ ప్రాంతం, ఫ్రేజర్ పేట ప్రాంతాలు వస్తాయి.

ఇక విజయవాడ డివిజన్ నంబర్ 48 విషయానికి వస్తే బ్రహ్మంగారి మట్టం, టన్నెల్ రోడ్డు, చిట్టీ నగర్, కొత్తపేట భాగం ప్రాంతాలు వస్తాయి.

49 వ విజయవాడ డివిజన్ లో ఫ్రేజర్ పేట కొండ ప్రాంతం, గొల్లపాలెం గట్టు, వించిపేట భాగం ప్రాంతాలు వస్తాయి.

ఇక 50 వ డివిజన్ లో కేబీఎన్ కాలేజ్, కొత్తపేట కొండ ప్రాంతం, స్కావెంజర్స్ కాలనీ, వించిపేట ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 51 వ డివిజన్ విషయానికి వస్తే కొత్తపేట శ్రీనివాస్ మహల్ కొండ ప్రాంతం, వాగు సెంటర్, కేటీ రోడ్డు ప్రాంతాలు వస్తాయి.

52 వ డివిజన్ లో కొత్తపేట శ్రీనివాస్ మహల్ కొండ ప్రాంతం, మల్లికార్జున పేట భాగం, బ్రాహ్మణ వీధి భాగం, ఎస్.కె.పీ.వీ.వీ హిందూ హై స్కూల్ భాగం ప్రాంతాలు వస్తాయి.

53 వ డివిజన్ లో గణపతిరావు వీధి, బీ.ఆర్.పీ రోడ్డు, సుబ్బరామయ్య వీధి, కే.టీ రోడ్డు, కొత్తపేట, చేపల మార్కెట్ ఏరియా ప్రాంతాలు వస్తాయి.

విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 54 వ డివిజన్ లో గాంధీ కొండ ప్రాంతం, పంజా సెంటర్, ఆబోతు అప్పన్న పాకలు, వించిపేట్ ప్రాంతాలు వస్తాయి.

55 వ నెంబరు డివిజన్ లో కేవలం వించిపేట్, స్కావెంజర్స్ కాలనీ ప్రాంతాలు మాత్రమే వస్తాయి.

విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 56 వ డివిజన్ విచిత్రమైనది. ఈ డివిజన్ లో కేవలం రాజరాజేశ్వరి పేట ప్రాంతం మాత్రమే వస్తుంది.

57 వ డివిజన్ విషయానికి వస్తే కొత్త రాజరాజేశ్వరి పేట, అరుణోదయ నగర్, సుబ్బరాజు నగర్ ప్రాంతాలు వస్తాయి.

ఇక విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 58 వ డివిజన్ క్రిందికి అజిత్ సింగ్ నగర్ లో క్రొద్ది భాగం, ఇందిరా నాయక్ నగర్ ప్రాంతాలు వస్తాయి.

అలాగే విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 59 వ డివిజన్ లో కేవలం అజిత్ సింగ్ నగర్ ఏరియా లోని క్రొద్ది భాగం మాత్రమే వస్తుంది.

అలాగే విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో 60 వ డివిజన్ లో కేవలం వాంబే కాలనీ మాత్రమే వస్తుంది.

61 వ డివిజన్ విషయానికి వస్తే పాత పాయకాపురం, ప్రశాంతి నగర్, దేవినేని గాంధీపురం ప్రాంతాలు వస్తాయి.

అలాగే 62 వ డివిజన్ వివరాల్లోకి వెళితే ప్రకాష్ నగర్, లక్ష్మీ నగర్, పటేల్ నగర్, ఎల్.బి.ఎస్ నగర్, రాధా నగర్, సుందరయ్య నగర్ లో క్రొద్ది భాగం వస్తాయి.

63 వ డివిజన్ విషయానికి వస్తే రాజీవ్ నగర్, న్యూ రాజీవ్ నగర్, విశాలాంధ్ర కాలనీ, డాక్టర్స్ కాలనీ, వడ్డెర కాలనీ, సుందరయ్య నగర్ లో క్రొద్ది భాగం, పాయకాపురం లో క్రొద్ది భాగం, రాధా నగర్ లో క్రొద్ది భాగం ఉడా కాలనీ ఎల్.ఐ.జీ & ఎం.ఐ.జీ ప్రాంతాలు వస్తాయి.

చివరిదైన 64 వ విజయవాడ డివిజన్ నంబర్ల లిస్టు లో పాయకాపురం లో క్రొద్ది భాగం, సుభాష్ చంద్ర బోస్ నగర్, ప్రజాశక్తి నగర్, బర్మా కాలనీ, రాధా నగర్, కుండవారి కండ్రిక ప్రాంతాలు వస్తాయి.

Source: Vijayawada Municipal Corporation

Leave a comment