Jio 5G in Andhra Pradesh Cities List: రిలయన్స్ జియో తన 5జి సేవలను దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా దేశంలోని పెద్ద నగరాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో జియో తన 5జి నెట్వర్క్ ని శరవేగంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జియో తన 5జి సేవలను అన్ని నగరాల్లోనే కాకుండా పట్టణాల్లోను మరియు చిన్న ఊర్లల్లోనూ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ఈ పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ జియో తన 5జి సేవలను అందించే నగరాల పట్టణాల జాబితాను (Jio 5G In Andhra Pradesh Cities List 2024) అందిస్తున్నాము.జియో 5జి ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా మార్చి 2 వ తేదీ 2024 నాటి తేదీకి అనుగుణంగా రూపొందించడం జరిగింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జి నెట్వర్క్ టవర్లను నిర్మించి, 5జి సేవలను విస్తరించిన టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ జియో రికార్డు సృష్టించింది. అమెరికన్ టెలికాం దిగ్గజాలైన AT&T, వెరిజాన్, స్పెక్ట్రమ్, యూరోపియన్ టెలికాం దిగ్గజం అయిన వొడాఫోన్ కూడా 5జి విస్తరణలో జియోతో పోటీ పడలేక పొయ్యాయి.
అలాగే ప్రతివారం జియో తన 5జి సేవలను దేశవ్యాప్తంగా చాలా ఊర్లల్లో అందుబాటులోకి తెస్తూనే ఉంది. కాబట్టి త్వరలో మన రాష్ట్రంలో కూడా చాలా చిన్న ఊర్లల్లోనూ జియో తన 5G సేవలను విస్తృతం చేసే అవకాశం కనబడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి సేవలను అందించే ఊర్ల (Jio 5G In Andhra Pradesh Cities List) జాబితాను క్రింద పట్టిక లో ఇవ్వబడ్డాయి.
Jio 5G In Andhra Pradesh Cities List 2024 – ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో 5జి నెట్వర్క్ ఊర్ల జాబితా
- ఆదోని – Adoni
- అక్కరామపల్లె – Akkarampalle
- ఆముదాలవలస Amdalavalasa
- అమలాపురం – Amalapuram
- అనకాపల్లి – Anakapalle
- అనంతపూర్ సిటి – Anantapur (CT)
- అనంతపూర్ 2 – Anantapur (M Corp. + OG)
- ఆరెంపూడి (అన్నవరం) – Arempudi
- ఆవలాల (తిరుపతి) – Avalala
- బద్వేలు – Badvel
- బలగ – Balaga (Srikakulam City)
- బనగానపల్లె – Banaganapalle
- బండారు లంక – Bandarulanka
- బానుముక్కల – Banumukkala (Banaganapalle)
- బాపట్ల – Bapatla
- బేతంచెర్ల – Bethamcherla
- భీమునిపట్నం – Bheemunipatnam (Bheemili)
- భీమవరం – Bhimavaram
- బొబ్బిలి – Bobbili
- బౌలువాడ – Bowluvada (Near Anakapalli)
- బుజబజ నెల్లూరు – Buja Buja Nellore
- చీపురుపల్లి – Cheepurupalle
- చెన్నముక్కపల్లె – Chennamukkapalle
- చెర్లోపల్లి – Cherlopalle
- చీడిగ – Chidiga (Kakinada)
- చిలకలూరిపేట – Chilakaluripet
- చింతల వలస – Chintalavalasa (Vizianagaram)
- చింతపల్లి – Chintapalle Lambasingi
- చీరాల – Chirala
- చిత్తూరు – Chittoor
- చోడవరం – Chodavaram
- కంభం – Cumbum
- ధర్మవరం – Dharmavaram
- డోన్ – Dhone
- దొమ్మర నంద్యాల – Dommara Nandyala
- ధవలేశ్వరం – Davaleswaram
- ద్వారకా తిరుమల – Dwarakatirumala
- ఏలూరు – Eluru
- గజపతినగరం – Gajapathi Nagaram
- గన్నవరం – Gannavaram
- గవరవరం కొయ్యాలగూడెం (పోలవరం గ్రామాలు) – Gavaravaram Koyyalagudem
- గిద్దలూరు – Giddaluru
- గుత్తి – Gooty
- గోపవరం, ప్రొద్దుటూరు – Gopavaram, Proddatur
- గుడివాడ – Gudivada
- గూడూరు – Gudur
- గుంతకల్లు – Guntakal
- గుంటుపల్లి – Guntupalle (Vijayawada)
- గుంటూరు – Guntur
- హిందూపురం – Hindupur
- హీరమండలం – Hiramandalam (BRR Vamsadhara Project)
- హుకుంపేట – Hukumpeta
- ఇబ్రహీంపట్నం – Ibrahimpatnam
- ఇచ్చాపురం – Ichchapuram
- జగ్గయ్యపేట – Jaggaiahpet
- జమ్మలమడుగు – Jammalamadugu
- జారాజపు పేట – Jarajapupeta (Vizianagaram)
- కడప – Kadapa
- కదిరి – Kadiri
- కాకినాడ – Kakinada
- కక్కలపల్లి – Kakkalapalle (Anantapur)
- కళ్యాణదుర్గం – Kalyandurg
- కనపాక – Kanapaka (Vizianagaram)
- కందుకూరు – Kandukur
- కనిగిరి – Kanigiri
- కంకిపాడు – Kankipadu
- కంటబముసుగూడ (అరకు) – Kantabamsuguda Araku Valley
- కానూరు – Kanuru
- కతేరు – Katheru (Rajahmundry)
- కావలి – Kavali
- కొండపల్లి – Kondapalle
- కొత్తవలస – Kothavalasa
- కొవ్వూరు – Kovvur
- కుప్పం – Kuppam
- కర్నూలు – Kurnool
- ఎల్.ఏ.సాగరం (నాయుడుపేట)-L.A.Sagaram Naidupeta
- మాచెర్ల – Macherla
- మచిలీపట్నం – Machilipatnam
- మదనపల్లె – Madanapalle
- మలిచెర్ల – Malicherla (Vizianagaram)
- మామిడాలపాడు – Mamidalapadu (Kurnool)
- మండపేట – Mandapeta
- మంగళగిరి – Mangalagiri
- మంగళం (తిరుపతి) – Mangalam
- మంగంపేట – Mangampeta
- మంగసముద్రం – Mangasamudram (Chittor City)
- మార్కాపురం – Markapur
- మోడంపల్లి (ప్రొద్దుటూరు) – Modameedipalle, Proddatur
- మోరగుడి – Moragudi
- మోరంపూడి – Morampudi
- ముద్లనూరు – Muddanur
- మూలగుంటపాడు – Mulaguntapadu (Near Singarayakonda)
- ములకుద్దు – Mulakuddu (Vizag)
- మురకంబట్టు (చిత్తూరు సిటి) – Murakambattu
- ఎన్. తిరువూరు (తిరువూరు టౌన్)- Nadim Tiruvuru
- నగరి – Nagari
- నాగిరెడ్డి పల్లి – Nagireddipalle
- నక్కల పల్లె – Nakkapalle (Anantapur district)
- నంద్యాల – Nandyal
- నరసన్నపేట – Narasannapeta
- నర్సాపురం – Narsapur
- నర్సారావుపేట్ – Narasaraopet
- నారాయణపురం – Narayanapuram (Rajahmundry)
- నారాయణవనం – Narayanavanam (Puttur)
- నర్సీపట్నం – Narsipatnam
- నెల్లిమర్ల – Nellimarla
- నెల్లూరు – Nellore
- నిడదవోలు – Nidadavole
- నూజివీడు – Nuzvid
- ఒంగోలు – Ongole
- పాలకొల్లు – Palacole
- పాలకొండ – Palakonda
- పలమనేరు – Palamaner
- పలాస – Palasa Kasibugga
- పామూరు (ఒంగోలు జిల్లా) – Pamur
- పాపంపేట – Papampeta (Anantapur city)
- పార్వతీపురం – Parvathipuram
- పాయకారావుపేట – Payakaraopeta
- పెడన – Pedana
- పెద్దాపురం – Peddapuram
- పేరూరు – Perur
- పిడుగురాళ్ల – Piduguralla
- పీలేరు – Pileru
- పిఠాపురం – Pitapuram
- పొదిలి – Podili
- పొందూరు – Ponduru
- పొన్నూరు – Ponnur
- పోరంకి – Poranki
- ప్రొద్దుటూరు – Proddatur
- పులివెందుల – Pulivendla
- పుంగనూరు – Punganur
- పుత్తూరు – Puttur
- రాజమండ్రి – Rajahmundry
- రాజాం – Rajam
- రాజంపేట – Rajampet
- రామచంద్రాపురం -Ramachandrapuram
- రామాయన్నపేట – Ramanayyapeta
- రామాపురం – Ramapuram
- రామవరప్పాడు – Ramavarappadu
- రామేశ్వరం (ప్రొద్దుటూరు) – Rameswaram
- రంపచోడవరం – Rampachodavaram
- రాయచోటి- Rayachoti
- రాయదుర్గం – Rayadurg
- రేణిగుంట – Renigunta
- రేపల్లె – Repalle
- సాలూరు – Salur
- సామర్లకోట – Samalkot
- శనివారపు పేట – Sanivarapupeta
- సత్రంపాడు – Satrampadu
- సత్తెనపల్లి- Sattenapalle
- సింగరాయకొండ – Singarayakonda (RS)
- సోమందేవ్ పల్లి – Somandepalle
- సోంపేట – Sompeta
- శ్రీకాకుళం – Srikakulam
- శ్రీకాళహస్తి – Srikalahasti
- శ్రీరాం నగర్ – Sriramnagar
- శ్రీశైలం టౌన్ షిప్ – Srisailam Project (RFC)Township
- సుల్లూరుపేట – Sullurpeta
- సూర్యారావు పేట – Suryaraopeta
- తడ – Tada Khandrika
- తాడేపల్లి – Tadepalle
- తాడేపల్లిగూడెం -Tadepalligudem
- తాడిగడప – Tadigadapa
- తాడిపత్రి – Tadpatri
- తంగెళ్ళమూడి – Tangellamudi
- తణుకు – Tanuku
- టెక్కలి – Tekkali
- తెనాలి – Tenali
- తుమ్మలపెంట – Thummalamenta
- తిరుచానూరు – Tiruchanur
- తిరుమల – Tirumala
- తిరుపతి – Tirupati
- తిరుపతి 2 – Tirupati (NMA)
- తుమ్మిక పల్లె – Tummikapalle
- తుని – Tuni
- సీలేరు ప్రాజెక్టు – Upper Sileru Project Site Camp
- ఉరవకొండ – Uravakonda
- వడ్డేశ్వరం – Vaddeswaram
- వెంకటగిరి – Venkatagiri
- వేపరాల – Veparala
- వేటపాలెం – Vetapalem
- విజయవాడ – Vijayawada
- విన్నమాల – Vinnamala
- వినుకొండ – Vinukonda
- విశాఖపట్నం – Visakhapatnam
- విజయనగరం – Vizianagaram
- ఎలమంచిలి – Yelamanchili
- ఎమ్మిగనూరు – Yemmiganur
- ఎనమలకుదూరు – Yenamalakuduru
- ఎనుమలపల్లి – Yenumalapalle
- ఎర్రబాలెం – Yerrabalem
- ఎర్రగుంట్ల – Yerraguntla
పైన పేర్కొన్న జియో 5జి నెట్వర్క్ నగరాల జాబితా (Jio 5G In Andhra Pradesh Cities List) నే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో అనేక 5జి నెట్వర్క్ టవర్లను జియో వారు ఎప్పుడో అందుబాటులోకి తెచ్చారు. వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో ఎప్పుడో ఒక్కొక్క నగరం లో 15 కు పైగా టవర్లను జియో 5జి నెట్వర్క్ సేవల కోసం వినియోగిస్తోంది. అలాగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఈ నగరాల్లో 5జి నెట్వర్క్ టవర్లను జియో పెంచుకుంటూ పోతోంది. ఇతర పెద్ద నగరాల్లో కూడా జనాభా ను దృష్టిలో ఉంచుకొని నాలుగుకు మించి 5జి నెట్వర్క్ టవర్లను ఇప్పటికే నెలకొల్పారు.
ప్రస్తుతం 10 వేలు రూపాయలకు కూడా బేసిక్ 5జీ ఫోన్ లభిస్తోంది. కాబట్టి వినియోగదారులు కూడా తమ ఊర్లల్లో 5జీ సేవలు ఉంటే వెంటనే 5జీ మొబైల్ కొని అప్గ్రేడ్ అవుతున్నారు. జియో తమ నివేదికలో ఇప్పుడున్న తమ 5జి నెట్వర్క్ టవర్లు ఆ ఊర్లల్లో దాదాపు 80% శాతం ప్రజల అవసరాలను 2028 వరకు తీరచగలదు అని చెప్పింది. పెద్ద ఊర్లే కాకుండా పల్లెల్లో కూడా 5జి నెట్వర్క్ టవర్లను నిర్మిస్తున్నామని చెప్పింది.
Advantages Of Jio 5G Truly Unlimited Plan – జియో 5జి ట్రూలీ అన్-లిమిటెడ్ వల్ల ఉపయోగాలు
జియో కొత్తగా 5జి నెట్వర్క్ లోకి చేరే వారి కోసం ఇప్పుడు అన్-లిమిటెడ్ 5జి డేటాను అందిస్తోంది. అంటే ఆ ప్యాక్ వాల్యూలో ఉండే ఉపయోగాలతో పాటు అన్-లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం 4G మొబైల్ వినియోగదారులకు ఐతే జియో 239 ప్యాక్ పైన 28 రోజులకు మామూలుగా 1.5GB 4G డేటా రోజుకు, అన్-లిమిటెడ్ టాక్ టైం, రోజు 100 SMS లను అందిస్తుంది. కానీ అదే 5G మొబైల్ వినియోగదారులకు అయితే వీటితో పాటు పూర్తిగా 5G డేటా ను ట్రూలీ అన్-లిమిటెడ్ క్రింద అందిస్తోంది. అంటే రోజుకు 50 GB 5G డేటాను కూడా పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు. అంతే కాకుండా 5జీ లో ఇంటర్నెట్ స్పీడు చాలా ఎక్కువ. ఒక 800MB – 1 GB సినిమాను కేవలం 30 సెకండ్ల నుంచి ఒక నిమిషం లోపే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2 thoughts on “Jio 5G In Andhra Pradesh Cities List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి పట్టణాల జాబితా”